PM Modi: నలంద శిథిలాల్లో మోదీ సందర్శన.. వర్సిటీలో కొత్త క్యాంపస్ ప్రారంభం
PM Modi: ప్రాచీన నలంద వర్సిటీకి ఆనవాళ్లుగా మిగిలిన శిథిలాలను ఇవాళ ప్రధాని మోదీ విజిట్ చేశారు. బీహార్‌లోని రాజ్‌గిర్‌లో ఉన్న నలంద వర్సిటీలో ఆయన కొత్త క్యాంపస్‌ను ప్రారంభించారు.
రాజ్‌గిర్: బీహార్‌లోని రాజ్‌గిర్‌లో ఉన్న నలంద యూనివర్సిటీలో కొత్త క్యాంపస్‌ను ఇవాళ ప్రధాని మోదీ(PM Modi) ఆవిష్కరించారు. గవర్నర్ రాజేంద్ర ఆల్రేకర్, సీఎం నితీశ్ కుమార్, విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త క్యాంపస్‌కు వెళ్లడానికి ముందు ప్రధాని మోదీ .. యునెస్కో వారసత్వ కట్టడం నలంద మహావీరను విజిట్చేశారు. నలందలో ఉన్న ప్రాచీన కళలకు చెందిన శిథిలాలను ఆయన పరిశీలించారు. అయితే కొత్తగా నలంద విద్యా సంస్థను 2010లో ప్రారంభించారు. 2014 నుంచి ఇది ఫంక్షనింగ్‌లో ఉన్నది. ప్రాచీన నలంద యూనివర్సిటీ 5వ శతాబ్ధం నుంచి ఉన్నది. ఆ రోజుల్లో ప్రపంచ దేశాల నుంచి విద్యార్థులు ఆ వర్సిటీకి వచ్చేశారు. సుమారు 800 ఏళ్ల పాటు ఆ విద్యా సంస్థ వర్ధిల్లింది. అయితే 12వ శతాబ్ధంలో విదేశీయుల దండయాత్రతో ప్రాచీన నలంద విద్యాసంస్థ ధ్వంసమైంది.
Visiting the excavated remains of Nalanda was exemplary. It was an opportunity to be at one of the greatest seats of learning in the ancient world. This site offers a profound glimpse into the scholarly past that once thrived here. Nalanda has created an intellectual spirit that… pic.twitter.com/UAKCZZqXn4
— Narendra Modi (@narendramodi) June 19, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

