నేటి కాలంలోని హడావుడి జీవితానికి ఈ ఫొటో ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. తాజాగా బెంగళూరులో ఓ మహిళ ఓవైపు ల్యాప్లాప్లో టీమ్ మీటింగ్కు హజరవుతూనే.. మరోవైపు ఒక చెప్పుల దుకాణంలో ఇలా షాపింగ్ చేస్తూ కనిపించింది. ఈ ఫొటోను కొంతమంది నెటిజన్లు సరదాగా చూడగా.. మరికొంతమంది ఇది విచారకరమని అభిప్రాయపడ్డారు.