Home
National
Passengers Playing Music On Plane May Face Action Warns Centre About Airlines Regulations
విమానాల్లో బిగ్గరగా సంగీతం.. ప్రయాణికులపై చర్యలు తప్పవు
విమానాల్లో బిగ్గరగా సంగీతాన్ని ప్లే చేసే ప్రయాణికులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం తాజాగా హెచ్చరించింది. విమానం లోపల ఇయర్ఫోన్లు వాడకుండా బిగ్గరగా సంగీతాన్ని వింటున్న ప్రయాణికులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపింది.
- లోక్సభలో కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: విమానాల్లో బిగ్గరగా సంగీతాన్ని ప్లే చేసే ప్రయాణికులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం తాజాగా హెచ్చరించింది. విమానం లోపల ఇయర్ఫోన్లు వాడకుండా బిగ్గరగా సంగీతాన్ని వింటున్న ప్రయాణికులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపింది.
కేంద్ర సహాయమంత్రి మురళీధర్ మోహోల్ లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని సభ్యులకు తెలిపారు. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలా, బిగ్గరగా సంగీతం వినటంపై ప్రత్యేక నిబంధనేదీ లేనప్పటికీ, అధికారులు చర్య తీసుకోవచ్చునని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

