Home
National
Parliamentary Panel Refuses To Discuss Adani Discusses Fall Out Of Silicon Valley Bank
అదానీపై చర్చకు నో పార్లమెంటరీ ప్యానల్ తిరస్కరణ
అదానీ వ్యవహారంపై చర్చకు బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా నేతృత్వంలోని పార్లమెంటరీ ప్యానెల్ తిరస్కరించింది.
న్యూఢిల్లీ: అదానీ వ్యవహారంపై చర్చకు బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా నేతృత్వంలోని పార్లమెంటరీ ప్యానెల్ తిరస్కరించింది. యూఎస్‌లోని ఎస్వీబీ బ్యాంక్ కుప్పకూలటంపై ప్యానెల్ చర్చించాలనుకుంటున్నది, కానీ దేశంలో స్టాక్‌మార్కెట్‌ను అతలాకుతలం చేసిన అదానీ కుంభకోణంపై విచారణ చేయడానికి కేంద్రం ఎందుకు భయపడుతున్నదని విపక్ష సభ్యులు ప్రశ్నించారు. ఆర్థిక విషయాలపై ఏర్పాటైన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో అదానీ కుంభకోణంపై చర్చ జరగాలని విపక్ష సభ్యులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ విచారణ జరుపున్నదని పేర్కొంటూ చర్చకు తిరస్కరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

