Parliament Security Breach | మాకు సంబంధం లేదు..! రైతుసంఘం నేత టికాయిత్
పార్లమెంటులో భద్రతా లోపం, లోక్సభలో కొందరు వ్యక్తులు బుధవారం చేసిన బీభ త్సం రైతు సంఘాల నేత రాకేశ్ తికాయిత్ ఓ ట్వీట్లో తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనతో సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం)కు కానీ, భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ)కు కానీ ఎటువంటి సంబం ధం లేదన్నారు.
న్యూఢిల్లీ: పార్లమెంటులో భద్రతా లోపం, లోక్సభలో కొందరు వ్యక్తులు బుధవారం చేసిన బీభ త్సం రైతు సంఘాల నేత రాకేశ్ తికాయిత్ ఓ ట్వీట్లో తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనతో సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం)కు కానీ, భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ)కు కానీ ఎటువంటి సంబం ధం లేదన్నారు.
లోక్సభలో అలజ డికి పాల్పడిన వారిలో అమోల్ షిండే ను పోలీసులు ప్రశ్నించారని, రైతు ల నిరసనలు, మణిపూర్ సంక్షో భం, నిరుద్యోగం వంటి సమస్యలు తనను తీవ్రంగా కలచివేశాయని షిండే చెప్పినట్లు వార్తలు వచ్చాయి. మరొక నిందితురాలు నీలం గతంలో రైతుల నిరసనల్లో పాల్గొ న్నట్టు వార్తలు వచ్చాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

