కరోనా కొత్త వేరియంట్‌పై దృష్టి : మన్సుఖ్ మాండవీయ
Health Minister Mandaviya | ఇప్పుడిప్పుడే దేశం మహమ్మారి నుంచి బయటపడుతున్నది. ఈ క్రమంలో మరో కొత్త రకం వైరస్ వెలుగు చూడడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. మధ్యప్రదేశ్,

న్యూఢిల్లీ : ఇప్పుడిప్పుడే దేశం మహమ్మారి నుంచి బయటపడుతున్నది. ఈ క్రమంలో మరో కొత్త రకం వైరస్ వెలుగు చూడడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో పలువురికి కరోనా కొత్త వేరియంట్ ఏవై.4 (AY.4.2) సోకినట్లు తేలింది. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మన్సుఖ్ మాండవీయ స్పందించారు. వేరియంట్ అంశం ప్రభుత్వం దృష్టిలో ఉందని, ప్రతి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) బృందాలు అధ్యయనం చేస్తాయన్నారు. కొవాగ్జిన్ టీకాకు డబ్ల్యూహెచ్ (WHO) ఆమోదంపై స్పందిస్తూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేక వ్యవస్థను కలిగి ఉందని, నేటి సమావేశంలో సాంకేతిక కమిటీ నిర్ణయం ఆధారంగా కొవాగ్జిన్‌కు గుర్తింపు ఆధారపడి ఉంటుందన్నారు.
ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్‌పై మాట్లాడుతూ.. మిషన్‌లో అన్ని ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలతో రెండు కంటైనర్లను ఏర్పాటు చేస్తామని, అత్యవసర పరిస్థితుల్లో ఒక ప్రదేశం నుంచి మరో ప్రాంతానికి తరలించనున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో కంటైనర్‌లో 200 పడకల సామర్థ్యం ఉంటుందని, వీటిని ఢిల్లీ.. చెన్నై అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో విమానాలు, రైలు మార్గాల ద్వారా తరలించవచ్చన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

