Home
National
Only International Leaders Have Been Invited For The Swearing In Ceremony Jairam Ramesh
Jairam Ramesh | ప్రధాని ప్రమాణస్వీకారానికి అంతర్జాతీయ నేతలకే ఆహ్వానం : జైరామ్ రమేశ్
Jairam Ramesh | ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాలంటూ కాంగ్రెస్ (Congress) నేతలకుగానీ, ఇండియా కూటమి (INDIA alliance) నేతలకుగానీ ఎలాంటి ఆహ్వానాలు అందలేదని.. కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ అన్నారు. వాళ్లు కేవలం అంతర్జాతీయ నేతలను మాత్రమే ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తున్నారని ఎద్దేవా చేశారు.
Jairam Ramesh : ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాలంటూ కాంగ్రెస్ (Congress) నేతలకుగానీ, ఇండియా కూటమి (INDIA alliance) నేతలకుగానీ ఎలాంటి ఆహ్వానాలు అందలేదని.. కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ అన్నారు. వాళ్లు కేవలం అంతర్జాతీయ నేతలను మాత్రమే ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తున్నారని ఎద్దేవా చేశారు.
‘వాళ్లు కేవలం అంతర్జాతీయ నాయకులను మాత్రమే ప్రధాని ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తున్నారు. మా నాయకులకు ఇంతవరకు ఎలాంటి ఆహ్వానాలు అందలేదు. ఒకవేళ ఇండియా కూటమి నాయకులకు ఆహ్వానాలు అందితే.. వెళ్లాలా వద్దా అనేది అప్పుడు నిర్ణయించుకుంటాం’ అని జైరామ్ రమేశ్ చెప్పారు. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం అనంతరం ఆయన కేసీ వేణుగోపాల్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

