Home
National
One More Person In The State Has Been Diagnosed With Zika Virus Taking Total Cases In The State To 19 Kerala Health Minister Veena George
కేరళలో మరొకరికి జికా వైరస్.. 19కి చేరిన కేసుల సంఖ్య
Kerala Health Minister: కేరళలో జికా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తున్నది. అక్కడ ఇప్పటికే 18 మంది జికా వైరస్ బారినపడగా తాజాగా మరో కేసు బయటపడింది.

తిరువనంతపురం: కేరళలో జికా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తున్నది. అక్కడ ఇప్పటికే 18 మంది జికా వైరస్ బారినపడగా తాజాగా మరో కేసు బయటపడింది. దాంతో రాష్ట్రంలో మొత్తం జికా వైరస్ కేసుల సంఖ్య 19కి చేరింది. అనారోగ్యంతో కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలికి జికా వైరస్ సోకినట్లు తేలింది. ఆమె నుంచి శాంపిల్స్‌ను సేకరించి పరీక్షించగా జికా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీనా జార్జ్ మీడియాకు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేస్తే మళ్లీ వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Pressure Cooker | ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తున్నారా.. రుచి తగ్గకుండా ఉండాలంటే ఇలా చేయాలి..
Gang robs women passengers | సిగ్నల్ ట్యాంపరింగ్‌తో రైలు నిలిపి.. మహిళా ప్రయాణికుల నుంచి బంగారం దోచుకున్న ముఠా
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

