Nirmala Sitharaman: కొత్త ఉద్యోగులకు నెల జీతం అదనం.. ప్రకటించిన ఆర్థిక మంత్రి సీతారామన్
Nirmala Sitharaman: సంఘటిత రంగాల్లో కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి నెల జీతం అదనంగా ఇవ్వనున్నట్లు మంత్రి సీతారామన్ తెలిపారు. 3 విడుతల్లో నేరుగా ఆ అమౌంట్‌ను అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈపీఎఫ్‌వోలో రిజిస్టర్ అయినవారికి 15వేలు ఇవ్వనున్నారు. నెలకు లక్ష జీతం ఉన్నవారు కూడా ఈ స్కీమ్‌కు అర్హులు.
న్యూఢిల్లీ: అన్ని రంగాల తొలిసారి ఉద్యోగాల్లో చేరేవారికి నెల జీతాన్ని అదనంగా ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) తెలిపారు. వర్ఫోర్స్లోకి ఎంటర్ అవుతున్న వారికి నెల జీతం ఇవ్వనున్నట్లు ఆమె చెప్పారు. అయితే ఆ అమౌంట్‌ను ఫ్రావిడెంట్ ఫండ్ రూపంలో కాంట్రిబ్యూట్ చేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఇవాళ లోక్‌సభలో 2024-25 బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ మంత్రి సీతారామన్ ఈ విషయాన్ని తెలిపారు. అన్ని రంగాల్లో ఉద్యోగంలో చేరే వ్యక్తులకు ఈ స్కీమ్‌ను అమలు చేస్తామని, ఈ స్కీమ్ వల్ల సుమారు 210 లక్షల యువత లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లు మంత్రి తెలిపారు.
#WATCH | #Budget2024 | Finance Minister Nirmala Sitharaman says, “…One month wage to all persons newly entering the workplace in all formal sectors. Direct Benefit Transfer of one month salary in 3 instalments to first-time employees as registered in the EPFO will be up to Rs… pic.twitter.com/VRooHpwxBj
— ANI (@ANI) July 23, 2024
తాజా బడ్జెట్లో ఉద్యోగ సంబంధిత మూడు స్కీమ్‌లను మంత్రి సీతారామన్ ప్రకటించారు. పని ప్రదేశాల్లో మహిళలను ప్రమోట్ చేసేందుకు దేశవ్యాప్తంగా వర్కింగ్ వుమెన్ హాస్టల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

