జనవరి 22 నుంచి జేఈఈ మెయిన్
ప్రధాన జాతీయ స్థాయి ప్రవేశ, అర్హత పరీక్షలకు సంబంధించిన తాత్కాలిక తేదీలను ప్రకటిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) గురువారం తన పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. క్యాలెండర్ ప్రకారం జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్షను 2027 జవనరి 22, 23, 24, 28, 29, 30 తేదీలలో నిర్వహించాలని ప్రతిపాదించారు. ఎన్ఐఎఫ్టీ ప్రవేశ పరీక్ష జనవరి 10న జరగనుండగా, నిర్దేశిత ప్రాంతాల విద్యార్థులకు రెసిడెన్షియల్ విద్యను అందించే శ్రేష్ట (ఎన్ఈటీఎస్) పరీక్షను కూడా అదే రోజున నిర్వహించాలని ప్రతిపాదించారు.
- ఎన్టీఏ 2027 పరీక్షల క్యాలెండర్ విడుదల
న్యూఢిల్లీ: ప్రధాన జాతీయ స్థాయి ప్రవేశ, అర్హత పరీక్షలకు సంబంధించిన తాత్కాలిక తేదీలను ప్రకటిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) గురువారం తన పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. క్యాలెండర్ ప్రకారం జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్షను 2027 జవనరి 22, 23, 24, 28, 29, 30 తేదీలలో నిర్వహించాలని ప్రతిపాదించారు. ఎన్ఐఎఫ్టీ ప్రవేశ పరీక్ష జనవరి 10న జరగనుండగా, నిర్దేశిత ప్రాంతాల విద్యార్థులకు రెసిడెన్షియల్ విద్యను అందించే శ్రేష్ట (ఎన్ఈటీఎస్) పరీక్షను కూడా అదే రోజున నిర్వహించాలని ప్రతిపాదించారు.
అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష జనవరి 31న జరగనుండగా ఆర్మీ క్యాడెట్స్ కాలేజీ పరీక్ష జనవరి 4న నిర్వహించనున్నారు. సీయూఈటీ-పీజీ పరీక్షను 2027 మార్చి 1, 5, 8, 12-20, 24-25 తేదీలలో నిర్వహించాలని ప్రతిపాదించారు. నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్(ఎన్‌ఐటీటీటీ) పార్ట్-1 పరీక్ష ఫిబ్రవరి 26,27 తేదీల్లోనూ, పార్ట్-2 పరీక్ష మార్చి 5, 7 తేదీల్లోనూ నిర్వహిస్తారు. యూజీసీ-నెట్ డిసెంబర్ సైకిల్ని ఈ ఏడాది డిసెంబర్ 14 నుంచి 19 వరకు నిర్వహించాలని ప్రతిపాదించారు. జాయింట్ సీఎస్ఐఆర్ యూజీసీ-నెట్ డిసెంబర్ సైకిల్ పరీక్షలు డిసెంబర్ 20, 21 తేదీల్లో నిర్వహిస్తారు. డిసెంబర్ 6న రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (ఆర్ఐఎంసీ) పరీక్ష, డిసెంబర్ 8 నుంచి 12 వరకు స్వయం పరీక్షలు, డిసెంబర్ 13న రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ పరీక్ష ఉన్నాయి. సీమ్యాట్‌ను 2027 ఫిబ్రవరి 7న నిర్వహించాలని ప్రతిపాదించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

