8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట!
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఏర్పడిన 2017 నుంచి 2015 వరకు ఎలాంటి పేపర్ లీక్‌లు చోటుచేసుకోలేదని కేంద్ర విద్యా శాఖ ప్రకటించింది. విద్యపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు హాజరైన విద్యాశాఖాధికారులు ఎన్టీఏలో అక్రమాలు, పరీక్షల్లో అంతరాయలు జరిగాయే తప్ప ఎన్నడూ పేపర్ లీక్‌లు సంభవించ లేదని తెలిపారు. అయితే విద్యా శాఖ వాదనను కొందరు కమిటీ సభ్యులు విభేదించారు.
- ఎన్టీఏపై పార్లమెంటరీ కమిటీకి కేంద్ర విద్యా శాఖ నివేదిక
- 474 కేసులు ఉన్నాయన్న కమిటీ
న్యూఢిల్లీ, అక్టోబర్ 15: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఏర్పడిన 2017 నుంచి 2015 వరకు ఎలాంటి పేపర్ లీక్‌లు చోటుచేసుకోలేదని కేంద్ర విద్యా శాఖ ప్రకటించింది. విద్యపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు హాజరైన విద్యాశాఖాధికారులు ఎన్టీఏలో అక్రమాలు, పరీక్షల్లో అంతరాయలు జరిగాయే తప్ప ఎన్నడూ పేపర్ లీక్‌లు సంభవించ లేదని తెలిపారు. అయితే విద్యా శాఖ వాదనను కొందరు కమిటీ సభ్యులు విభేదించారు. ఎన్టీఏ సమర్పించిన 2024-25 వార్షిక నివేదికలో సంస్థకు సంబంధించి 474 కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని కమిటీ చైర్మన్, రాజ్యసభ ఎంపీ ముకుల్ వాస్నిక్ తెలిపారు. కొన్ని కేసుల్లో ఎన్టీఏ సైతం పిటిషనర్‌గా ఉన్న విషయాన్ని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

