China | వియత్నాం కార్మికులను బూతులు తిడుతూ… రాళ్లు రువ్విన చైనా సైన్యం
China | ఇప్పటికే భారత భూభాగం విషయంలో కిరికిరి చేస్తున్న చైనా.. తాజాగా వియత్నాంపై పడింది. వియత్నాం భూభాగాన్ని ఆక్రమించడానికి చైనా ప్రయత్నాలు

China | ఇప్పటికే భారత భూభాగం విషయంలో కిరికిరి చేస్తున్న చైనా.. తాజాగా వియత్నాంపై పడింది. వియత్నాం భూభాగాన్ని ఆక్రమించడానికి చైనా ప్రయత్నాలు ప్రారంభించిందని ఓ మీడియా సంస్థ పేర్కొంది. గాల్వాన్ సరిహద్దుల్లో ఎలాగైతే చైనా రాళ్లు రువ్విందో, అచ్చు అలాగే వియత్నాం నాగరికులపై కూడా రాళ్లు రువ్విందని ఆ మీడియా సంస్థ పేర్కొంది. ఈ ఘటన ఉత్తర వియత్నాంలోని గియాంగ్ ప్రాంతంలో జరిగింది. జనవరి 3న వియత్నాం కార్మికులపై చైనా సైనికులు రాళ్లు రువ్వారని, అలాగే బండ బూతులు కూడా తిట్టినట్లు ఆ మీడియా తెలిపింది. నదీ జలాల ప్రవాహం విపరీతంగా ఉందని, కొందరు వియత్నాం కార్మికులు కోతను నివారించడానికి అక్కడ కాపలాగా ఉన్నారు. ఈ సమయంలోనే చైనా సైన్యం వియత్నాం కార్మికులపైకి రాళ్లు రువ్వింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

