Watch: ఎన్డీయే కూటమిలో చేరిన తర్వాత తొలిసారి ఎదురుపడిన నితీశ్, లాలూ.. ఎలా స్పందించారంటే?
Nitish Kumar-Lalu Interaction | బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఎన్డీయే కూటమితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఎదురుపడ్డారు.
పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఎన్డీయే కూటమితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఎదురుపడ్డారు. (Nitish Kumar-Lalu Interaction) రాజ్యసభ స్థానానికి ఆర్జేడీ అభ్యర్థుల నామినేషన్ కోసం భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వీ యాదవ్‌తో కలిసి లాలూ ప్రసాద్ యాదవ్ గురువారం అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి నుంచి వెళ్తున్న సీఎం నితీశ్ కుమార్ ఆయనకు తారసపడ్డారు. దీంతో నితీశ్ నవ్వుతూ లాలూ వద్దకు వెళ్లి ఆయన భుజాన్ని తట్టి పలకరించారు. పక్కన ఉన్న తేజస్వీ యాదవ్‌ను కూడా పలకరించారు. లాలూ భార్య రబ్రీదేవికి కూడా నితీశ్ మర్యాద పూర్వకంగా నమస్కరించారు. అనంతరం కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే లాలూ, నితీశ్ ఎదురుపడిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, లాలూ ప్రసాద్ యాదవ్ తన ఇద్దరు కుమారులు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, భార్య రబ్రీ దేవితో కలిసి అనంతరం నామినేషన్ గదిలోకి వెళ్లారు. దీనికి ముందు బీహార్ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన స్పీకర్ నంద్ కిషోర్ యాదవ్‌కు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి అభినందనలు తెలిపారు.
NDA में शामिल होने के बाद जब पहली बार लालू यादव से मिले मुख्यमंत्री नीतीश कुमार pic.twitter.com/ijpLqohOeJ
— Dhiraj Singh (@dhirajvoice) February 15, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బూర్గంపహాడ్‌లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

