ఒకే ఇంట్లో 9మంది ఆత్మహత్య
- మహారాష్ట్రలోని సాంగ్లీలో ఘోరం
సాంగ్లీ, జూన్ 20: మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది చనిపోయారు. మహిసాల్ పట్టణంలో ఇంట్లోనే ఒక దగ్గర ముగ్గురి మృతదేహాలు, మరో చోట ఆరుగురి మృతదేహాలు కనిపించాయి. వారంతా విషం తాగి ఆత్మహత్య చేసుకొన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. మృతుల శరీరాలపై ఎలాంటి గాయాలు లేవన్నారు. మరణానికి గల అసలైన కారణం పోస్టుమార్టం తర్వాతే తెలుస్తుందని సాంగ్లీ ఎస్పీ దీక్షిత్ చెప్పారు. ఈ ఘటన ఢిల్లీలో 2018లో ఒకే కుటుంబంలో 11 మంది ఆత్మహత్య చేసుకొన్న బురారీ ఘటనను గుర్తుకు తెచ్చింది. బురారీలో ఆ కుటుంబం మూఢ నమ్మకాలతో పునర్జన్మ కోసం ఆత్మహత్య చేసుకొన్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
బూర్గంపహాడ్లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

