మహారాష్ట్ర సీఎంకు విశిష్ట అధికారాలు
మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వంలో మంత్రులపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సరికొత్త అధికారాలను పొందారు. మంత్రులు లేదా ప్రధాన కార్యదర్శి, ఇతర శాఖల కార్యదర్శులు తీసుకున్న నిర్ణయాలను సమీక్షించి అవసరమైతే మార్పులు లేదా రద్దు చేసే అధికారం ఇక నుంచి ఆయనకు ఉంటుంది.
- మంత్రుల నిర్ణయాలపై నియంత్రణ
ముంబై : మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వంలో మంత్రులపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సరికొత్త అధికారాలను పొందారు. మంత్రులు లేదా ప్రధాన కార్యదర్శి, ఇతర శాఖల కార్యదర్శులు తీసుకున్న నిర్ణయాలను సమీక్షించి అవసరమైతే మార్పులు లేదా రద్దు చేసే అధికారం ఇక నుంచి ఆయనకు ఉంటుంది. మహారాష్ట్ర రూల్స్ ఆఫ్ బిజినెస్ 2026ను అధికారికంగా ఫడ్నవీస్ ప్రభుత్వం నోటిఫై చేసింది.
ఆర్టికల్ 166(2), ఆర్టికల్ 166(3) ప్రకారం జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రాష్ట్ర గెజిట్‌లో ఈ నిబంధనలు ప్రచురించింది. దీంతో మం త్రులు లేదా కీలక అధికారుల నిర్ణయాలపై సీఎం ఎప్పుడైనా వివరణ కోరవచ్చు. మంత్రులు తీసుకునే ప్రతి నిర్ణయంపై సమీక్ష జరిపి ఏకపక్షంగా రద్దు చేసే అధికారం ఉంటుంది. ఏ శాఖ మంత్రి చేపట్టిన పనుల ఫైళ్లను అయినా సీఎం అడగవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

