26లోగా క్రిమినల్ చట్టాలు నోటిఫై ఏడాదిలోగా అమలు
ఇటీవల చట్ట సభల్లో ఆమోదం పొందిన మూడు క్రిమినల్ చట్టాల అమలుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. మూడు క్రిమినల్ చట్టాలు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్ఏ)లను ఈ నెల 26లోగా నోటిఫై చేసి, ఏడాదిలోగా దేశమంతా అమలు చేస్తారని ఒక ఉన్నతాధికారి మంగళవారం తెలిపారు.
న్యూఢిల్లీ, జనవరి 2: ఇటీవల చట్ట సభల్లో ఆమోదం పొందిన మూడు క్రిమినల్ చట్టాల అమలుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. మూడు క్రిమినల్ చట్టాలు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్ఏ)లను ఈ నెల 26లోగా నోటిఫై చేసి, ఏడాదిలోగా దేశమంతా అమలు చేస్తారని ఒక ఉన్నతాధికారి మంగళవారం తెలిపారు.
ఇటీవల ముగిసిన శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం తెలుపగా, డిసెంబర్ 25న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ మూడు చట్టాలు నోటిఫై చేసిన తర్వాత హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, దర్యాప్తు అధికారులు, ఫోరెన్సిక్ విభాగాల వారికి శిక్షణ ఇస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

