మంత్రి రాజీనామా మా బిడ్డలను తిరిగి తెస్తుందా?
‘నీట్' పేపర్ లీక్ వివాదం, నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఆందోళనకారులకు కొంత రాజకీయ పురోగతి కనిపించినప్పటికీ, తమ పిల్లలను కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఇది ఏమాత్రం ఊరట నివ్వలేదు.
- బాధిత కుటుంబాల తీరని ఆవేదన
న్యూఢిల్లీ : ‘నీట్’ పేపర్ లీక్ వివాదం, నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఆందోళనకారులకు కొంత రాజకీయ పురోగతి కనిపించినప్పటికీ, తమ పిల్లలను కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఇది ఏమాత్రం ఊరట నివ్వలేదు. మంత్రి రాజీనామా మా బిడ్డలను తిరిగి తెస్తుందా? అని వారు ప్రశ్నిస్తున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన ఆకాంక్ష చతుర్వేది అనే విద్యార్థిని ‘నీట్’ పేపర్ లీక్ వివాదం తర్వాత మానసిక ఒత్తిడికి గురై, ఆత్మహత్య చేసుకుంది.
ఆమె చదువు కోసం తండ్రి భూమి అమ్మి అప్పుల పాలయ్యారు. ఆకాంక్ష మరణంతో ఆయన పక్షవాతం బారిన పడారని, పరిహారం అందించి దోషులను ఉరి తీయాలని ఆకాంక్ష తల్లి నీలిమ డిమాండ్ చేస్తున్నారు. ఇదే రాష్ర్టానికి చెందిన అవంతిక మౌర్య భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె తండ్రి నీటు రద్దు చేయాలన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

