కేంద్రంపై రాహుల్ పోరుబాట
పేపర్ లీకేజ్, పరీక్షల్లో కుంభకోణాలు వంటి అంశా ల్లో మోదీ సర్కార్ వైఫల్యాలపై పోరాడేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నది. ఆ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది.
- పేపర్ లీక్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు
న్యూఢిల్లీ, జూన్ 13: పేపర్ లీకేజ్, పరీక్షల్లో కుంభకోణాలు వంటి అంశా ల్లో మోదీ సర్కార్ వైఫల్యాలపై పోరాడేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నది. ఆ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇటీవల నీట్ పేపర్ లీకేజ్, సీబీఎస్ఈ పరీక్షా ఫలితా ల్లో అవకతవకలు, నిరుద్యోగం వంటి అంశాలపై రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యక్రమాలు చేపట్టబోతున్నది.
ఈ విషయాన్ని కాం గ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. విద్యార్థు లు, యువత, నిరుద్యోగులు, పలు సం స్థలతో కలిసి నిరసనలు చేపడుతామ న్నారు. కేంద్ర వైఫల్యం వల్ల యువత, విద్యార్థులు, నిరుద్యోగులు ఇబ్బందు లు పడుతున్నారని వేణుగోపాల్ అన్నా రు. అనేక ప్రాంతాల్లో రాహుల్ పర్యటించి ఆందోళనల్లో పాల్గొంటారని చె ప్పారు. జూన్ 17న కోటలో విద్యార్థులతో ఆందోళన చేస్తారని, ప్రయాగ్రా జ్, పట్నా, ఢిల్లీలో యువతతో కలిసి రాహుల్ ఆందోళన చేపడతారన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

