నష్టాలు మూటగట్టుకున్న స్టాక్ మార్కెట్లు
Stock markets: స్టాక్ మార్కెట్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. దేశీయ స్టాక్ మార్కట్లు సైతం అంతర్జాతీయ మార్కెట్ల బాటలోనే నడిచాయి. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు కొద్ది సేపటికి కోలుకున్నాయి.

ముంబై: స్టాక్ మార్కెట్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. దేశీయ స్టాక్ మార్కట్లు సైతం అంతర్జాతీయ మార్కెట్ల బాటలోనే నడిచాయి. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు కొద్ది సేపటికి కోలుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ నష్టాల బాటపట్టాయి. ఉదయం 47,863 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ 202 పాయింట్లు కోల్పోయి 47,878 వద్ద రోజును ముగించింది. ఇక 14,326 వద్ద రోజును మొదలుపెట్టిన నిఫ్టీ 64 పాయింట్లు నష్టపోయి 14,341 వద్ద రోజును ముగించింది.
అయితే, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ లాభాలను ఆర్జించాయి. ఎమ్ అండ్ ఎమ్, బ్రిటానియా, రెడ్డీస్ ల్యాబ్స్, విప్రో నష్టాలను చవిచూశాయి. కరోనా లాక్డౌన్ భయాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. అలాగే ఈ వారంలో ట్రేడింగ్కు చివరిరోజు కావడంతో మదుపర్లు అమ్మకాల వైపు మొగ్గుచూపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
కొవిడ్ నిర్ధారణకు 6 నిమిషాల నడక పరీక్ష..!
పంది తల, చేప చర్మం.. ఒడిశాలో వింత శిశువు జననం..!
కరోనా కల్లోలం: పేద ప్రజలకు కేంద్రం తీపి కబురు..
మానవత్వం చాటుకుంటున్న ఆటోవాలా.. ఎలాగో తెలుసా..?
తెలంగాణలో కొత్తగా 6,206 కరోనా కేసులు
తెలంగాణలో మరో నాలుగు రోజులు వానలు
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BSE
- nse
- Sensex
- Stock Markets
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

