e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News మాన‌వ‌త్వం చాటుకుంటున్న‌ ఆటోవాలా.. ఎలాగో తెలుసా..?

మాన‌వ‌త్వం చాటుకుంటున్న‌ ఆటోవాలా.. ఎలాగో తెలుసా..?

మాన‌వ‌త్వం చాటుకుంటున్న‌ ఆటోవాలా.. ఎలాగో తెలుసా..?


రాంచి: అంద‌రూ కాక‌పోయినా ఆటోవాలాల్లో కొంత‌ మంది ప్రయాణికుల‌తో దురుసుగా వ్య‌వ‌హరిస్తుంటారు. దూరం ఎక్కువైంద‌నో, కిరాయి త‌క్కువైంద‌నో త‌గువులకు దిగుతుంటారు. కానీ జార్ఖండ్‌కు చెందిన ఈ ఆటోవాలా మాత్రం అలాంటి వాడుకాదు. చాలా మంచి వాడు. మాన‌వ‌త్వం ఉన్న‌వాడు. ఆస్ప‌త్రుల‌కు వెళ్లే బాధితుల‌ను ఉచితంగా త‌న ఆటోలో తీసుకెళ్తూ ద‌యాగుణం చాటుకుంటున్నాడు.

అత‌డే ఆటో డ్రైవ‌ర్ ర‌వి. ఈ ర‌వి జార్ఖండ్ వాసి. జార్ఖండ్‌ రాజ‌ధాని రాంచిలో ఆటో న‌డుపుకుంటూ జీవ‌నం గడుపుతున్నాడు. ఏప్రిల్ 15న ఒక బాధిత మ‌హిళ ఆస్ప‌త్రికి వెళ్లేందుకు చాలా ఇబ్బంది ప‌డింద‌ని, ఆమె ద‌గ్గ‌ర డ‌బ్బులు లేక‌పోవ‌డంతో ఆస్ప‌త్రికి తీసుకెళ్లేందుకు ఎవ‌రూ ముందుకు రాలేద‌ని, కానీ త‌న‌కు బాధ‌గా అనిపించి తీసుకెళ్లాన‌ని ర‌వి చెప్పారు.

ఆ ఉచిత సేవ‌ త‌న‌కు చాలా తృప్తిగా అనిపించింద‌ని, అందుకే ఇక‌పై కూడా ఆస్ప‌త్రుల‌కు వెళ్లేవారిని ఉచింతంగా గ‌మ్యానికి చేర్చాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని ఆ ఆటోవాలా చెప్పారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో త‌న కాంటాక్ట్ నంబ‌ర్లు అందుబాటులో ఉంచాన‌ని, ఆప‌ద‌లో ఉన్న‌వారు ఆ నంబ‌ర్ల‌కు ఫోన్ చేస్తే ఉచితంగా ఆస్ప‌త్రికి తీసుకెళ్తాన‌ని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి

పంది త‌ల‌, చేప చ‌ర్మం.. ఒడిశాలో వింత శిశువు జ‌న‌నం..!

తెలంగాణలో కొత్తగా 6,206 కరోనా కేసులు

తెలంగాణలో మరో నాలుగు రోజులు వానలు

ఆడబిడ్డ పుట్టిందని అంతులేని సంబురం.. హెలిక్యాప్టర్లో ఘన స్వాగతం..!

ఆక్సిజ‌న్ కొర‌త‌.. 24 గంట‌ల్లో 25 మంది రోగులు మృతి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మాన‌వ‌త్వం చాటుకుంటున్న‌ ఆటోవాలా.. ఎలాగో తెలుసా..?

ట్రెండింగ్‌

Advertisement