Muzaffarnagar Incident | కాంగ్రెస్ నేతల చెత్త పనులు.. పన్ను వసూలుకు వచ్చిన సిబ్బందిపై కాంగ్రెస్ నేత దౌర్జన్యం
సకల సౌకర్యాలు అనుభవిస్తూ, ప్రభుత్వానికి బకాయి పడిన రూ.4 లక్షల పన్ను వసూలు కోసం వెళ్లిన అధికారులపై యూపీలోని ఒక కాంగ్రెస్ నాయకుడు దౌర్జన్యానికి దిగాడు. దీంతో అతనికి బుద్ధి చెప్పేందుకు వారు పెద్దయెత్తున చెత్తను అతని ఇంటి ముందు పారేసి, అతని ఇంటిని మినీ డంపింగ్ యార్డ్‌గా మార్చేశారు.
- ఇంటి ముందు మూడు ట్రాలీల చెత్త డంపింగ్ చేసిన సిబ్బంది
ముజఫర్‌నగర్, మే 7 : సకల సౌకర్యాలు అనుభవిస్తూ, ప్రభుత్వానికి బకాయి పడిన రూ.4 లక్షల పన్ను వసూలు కోసం వెళ్లిన అధికారులపై యూపీలోని ఒక కాంగ్రెస్ నాయకుడు దౌర్జన్యానికి దిగాడు. దీంతో అతనికి బుద్ధి చెప్పేందుకు వారు పెద్దయెత్తున చెత్తను అతని ఇంటి ముందు పారేసి, అతని ఇంటిని మినీ డంపింగ్ యార్డ్‌గా మార్చేశారు. ఈ ఘటన ముజఫర్‌నగర్‌లో జరిగింది.
ఖతౌలి మున్సిపాల్టీ పరిధిలో నివసించే జమిల్ అన్సారీ అనే కాంగ్రెస్ నేత మున్సిపాల్టీకి రూ.4 లక్షల పన్ను బకాయిపడ్డాడు. సోమవారం పన్ను వసూలుకు వెళ్లిన మున్సిపల్ సిబ్బందిని దూషించి, వారి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఆగ్రహం చెందిన సిబ్బంది పారిశుద్ధ్య సిబ్బంది ద్వారా మంగళవారం మూడు ట్రక్కుల చెత్తను తెచ్చి అన్సారీ ఇంటి ముందు పారబోసి, అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ ప్రాంతమంతా దుర్వాసన వ్యాపించడంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. పలువురు ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

