83% ముద్ర రుణాలు రూ.50 వేల లోపే
ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం ప్రవేశపెట్టి 8 ఏండ్లు పూర్తయ్యాయని, దీని కింద ఇచ్చిన రుణాల్లో 83 శాతం రూ.50 వేల లోపువే కావడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం పేర్కొన్నారు.
- ఆ మొత్తంతో ఏం వ్యాపారం చేస్తారు?: చిదంబరం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం ప్రవేశపెట్టి 8 ఏండ్లు పూర్తయ్యాయని, దీని కింద ఇచ్చిన రుణాల్లో 83 శాతం రూ.50 వేల లోపువే కావడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం పేర్కొన్నారు.
ఇంత చిన్న మొత్తంతో ఏ రకమైన వ్యాపారం చేయగలుగుతారని ఆయన ప్రశ్నించారు. ఈ పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిదేండ్ల కాలంలో 40.62 కోట్ల మంది లబ్ధిదారులకు రుణాలు అందజేశారు. కార్పొరేటేతర, చిన్న వ్యాపారులు తమ వ్యాపారాభివృద్ధికి, కొత్త వ్యాపారాలు చేయడానికి ఈ పథకం కింద ప్రభుత్వం వివిధ బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థల ద్వారా రుణంగా అందజేస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

