Ashima Goyal | ధనిక రైతులపై పన్ను.. కేంద్రానికి సూచించిన ఎంపీసీ సభ్యురాలు అషిమా గోయల్
దేశంలో ధనిక రైతులపై పన్ను విధించటం సబబుగానే ఉంటుందని రిజర్వ్‌బ్యాంకు మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సభ్యురాలు అషిమా గోయల్ అన్నారు. ఈ మేరకు ధనిక రైతులపై పన్ను విధించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
- కేంద్రానికి ఎంపీసీ సభ్యురాలు అషిమా గోయల్ సూచన
Ashima Goyal | న్యూఢిల్లీ, జనవరి 17: దేశంలో ధనిక రైతులపై పన్ను విధించటం సబబుగానే ఉంటుందని రిజర్వ్‌బ్యాంకు మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సభ్యురాలు అషిమా గోయల్ అన్నారు. ఈ మేరకు ధనిక రైతులపై పన్ను విధించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. వచ్చే నెల 1న కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అషిమా గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
భారత్‌లో వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించటం సబబేనా అన్న ప్రశ్నకు బుధవారం ఓ కార్యక్రమంలో ఆమె సమాధానమిస్తూ ‘పేద రైతులకు ప్రభుత్వం నగదు బదిలీ చేయటం రుణాత్మక ఆదాయ పన్నులాంటిది. అలాగే ధనిక రైతులపై తక్కువ శాతంలో ధనాత్మక ఆదాయ పన్ను విధించటం సబబుగానే ఉంటుంది’ అని పేర్కొన్నారు. సంకీర్ణ ప్రభుత్వాలతో స్వల్పకాలిక ఆర్థిక వృద్ధి మాత్రమే సాధ్యమవుతుందని, ఏక పార్టీ ప్రభుత్వాల వల్ల దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి నమోదవుతుందని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | దిగివచ్చిన ముడిచమురు ధరలు.. ఏకంగా వెయ్యికిపైగా పాయింట్ల లాభంతో సెన్సెక్స్..!
Railway bridge | రైల్వే వంతెన కోసం ఘట్కేసర్ బంద్.. మూతపడిన దుకాణాలు
సింగపూర్‌లో తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.. 50 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం
Jailer 2 | రూ.800 కోట్ల క్లబ్‌లోకి ‘జైలర్ 2’.. కోలీవుడ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన రజనీకాంత్!
Road accident | కరీనంగర్ జిల్లాలో విషాదం.. కారు ఢీ కొని యువకుడి మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

