MP Dayanidhi Maran | సీఎం రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ ప్రక్రియకు ఎందుకు మద్దతు ఇస్తున్నాడు?..ఎంపీ దయానిధి మారన్ నిలదీత
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ ప్రక్రియను సపోర్ట్ చేస్తుంటే, తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ డ్రామాలు చేస్తుందని డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
MP Dayanidhi Maran | తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ ప్రక్రియను సపోర్ట్ చేస్తుంటే, తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ డ్రామాలు చేస్తుందని డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఖండించారు. తెలంగాణలో అసెంబ్లీ, ఎంపీ స్థానాలు పెరుగుతున్నాయని రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తూ డీలిమిటేషన్ ప్రక్రియకు మద్దతు తెలుపుతున్నాడు.
తమిళనాడులో ఎంపీలతో మీటింగ్ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నాలుగు రాష్ట్రాల్లో ఎందుకు మీటింగ్ నిర్వహించలేదని ప్రశ్నించారు. డీలిమిటేషన్ ప్రక్రియపై స్పష్టమైన ఆలోచన లేని కాంగ్రెస్ పార్టీకి, తమిళనాడులో డీలిమిటేషన్ ప్రక్రియపై నిరసన తెలిపే హక్కు లేదన్నారు.
కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బీజేపీ చేస్తున్న డీలిమిటేషన్ ప్రక్రియకు ఎందుకు మద్దతు ఇస్తున్నాడు?
డీలిమిటేషన్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని నిలదీసిన డీఎంకే ఎంపీ దయానిధి మారన్
రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ ప్రక్రియను సపోర్ట్ చేస్తుంటే, తమిళనాడులో కాంగ్రెస్… pic.twitter.com/tOHYPbzsWi
— Telugu Scribe (@TeluguScribe) August 11, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

