Viral Video | దైవ భక్తిలో మునిగితేలుతున్న కోతి.. రోజూ గుడికెళ్లి దండం పెట్టుకుంటున్నవీడియో వైరల్
Monkey at Temple | గుడి వద్ద కోతులు ఎందుకుంటాయో అందరికీ తెలుసు. భక్తులు పెట్టే ప్రసాదాలు, కొబ్బరి చిప్పలు వంటివాటితో కడుపు నింపుకోవడానికి వానరాలు గుడి వద్దకు చేరతాయి. కానీ ఈ కోతి మాత్రం సెపరేటు. అసలు ఈ కోతి గుడి వద్దకు ఎందుకోస్తుందో చూడండి...
Monkey at Temple | ఓ కోతి ప్రతిరోజూ ఆలయానికి వెళ్లి దేవుడి ఆశీస్సులు కోరుతున్న పాత వీడియో (Viral Video) ఒకటి లేటెస్ట్గా మరోసారి వైరల్ అవుతోంది. సాత్విక్ సోల్ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ క్లిప్‌లో కోతి కొండపైన ఉన్న గుడికి వెళ్లి దేవుడికి మొక్కడం కనిపిస్తుంది.
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకూ 2 లక్షల మందికి పైగా వీక్షించారు. ప్రతిరోజూ రాత్రి సమయంలో కోతి ఆలయాన్ని సందర్శిస్తోందని వీడియోను షేర్ చేసిన యూజర్ రాసుకొచ్చారు. ఈ వీడియో అయోధ్యకు చెందినదని చెప్పారు.
మెట్లు ఎక్కి కోతి రోజూ ఆలయానికి వెళ్లి దేవుడి ఆశీస్సులు పొందుతున్న వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోకు ఇంటర్నెట్ ఫిదా అయింది. పెద్దసంఖ్యలో నెటిజన్లు ఈ వైరల్ వీడియోపై రియాక్టయ్యారు. వానరం భక్తిని పలువురు యూజర్లు మెచ్చుకున్నారు.
మెట్లు ఎక్కి కోతి రోజూ ఆలయానికి వెళ్లి దేవుడి ఆశీస్సులు పొందుతున్న వీడియో pic.twitter.com/l4M6WrLAvp
— Kamal (@itsmekkprasad) March 15, 2023
Read More :
Viral Video | లోకల్ ట్రైన్లో క్రేజీ స్టెప్స్‌తో హోరెత్తించిన నార్వే డ్యాన్స్ టీం
Viral Video : కారులోంచి కరెన్సీ నోట్లను వెదజల్లిన వ్యక్తి
Viral Video | బెలూన్ల విక్రేతకు బిర్యానీ ప్యాకెట్లు అందించిన పాక్ మహిళ
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Blessings
- monkey
- Temple
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

