Gen-Z Protest | జెన్-జీకి మోదీ సర్కార్ నమ్మకద్రోహం.. సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన ర్యాలీ
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం విద్యార్థులకు నమ్మక ద్రోహం చేసిందని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) సోమవారం ఆరోపించింది. జూలై 25న విద్యార్థులు ఉద్యమాన్ని ఉపసంహరించుకునేందుకు దారితీసిన హామీలను నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందని ఆరోపిస్తూ సెప్టెంబర్ 5న ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి న్యూఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయం వరకు యువజన నిరసన ర్యాలీని నిర్వహించనున్నామని సీజేపీ ప్రకటించింది.
- సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన ర్యాలీ
న్యూఢిల్లీ, ఆగస్టు 24: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం విద్యార్థులకు నమ్మక ద్రోహం చేసిందని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) సోమవారం ఆరోపించింది. జూలై 25న విద్యార్థులు ఉద్యమాన్ని ఉపసంహరించుకునేందుకు దారితీసిన హామీలను నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందని ఆరోపిస్తూ సెప్టెంబర్ 5న ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి న్యూఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయం వరకు యువజన నిరసన ర్యాలీని నిర్వహించనున్నామని సీజేపీ ప్రకటించింది.
ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థుల కుటుంబాలు, జూలై 20 నాటి పోలీసుల చర్యలకు గురైన బాధితులు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తారన్నారు. జెఎన్-జీకి, యువ నిరసనకారులకు,. మరణించిన వారి కుటుంబాలకు జరిగిన ఈ నమ్మక ద్రోహాన్ని అంగీకరించేది లేదు. మోదీ ప్రభుత్వానికి జవాబుదారీ తనం లేదని వారి విధానాలతో ఒప్పుకున్నారు అని సౌరవ్ హెచ్చరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

