జీతాలివ్వండి సారూ..
- కర్ణాటకలో మధ్యాహ్న భోజన సిబ్బంది ఆవేదన
బెంగళూరు, ఆగస్టు 18: బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలో జీతాల్లేక మధ్యాహ్న భోజనం సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు నెలలు జీతాల్లేక అల్లాడిపోతున్నారు. వచ్చేదే అరకొర జీతాలు.. అవి కూడా సమయానికి అందక కష్టాలు పడాల్సి వస్తున్నదని వాపోతున్నారు. దీంతో గత్యంతరం లేక రోడ్డెక్కారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది వర్కర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. దాదాపు 6500 మంది వర్కర్లకు ఎలాంటి నష్టపరిహారం కానీ, రిటైర్మెంట్ బెనెఫిట్స్ కానీ లేదని వాపోతున్నారు. మూడు నెలలుగా జీతాల్లేకుండానే పనిచేస్తున్నామని సీఐటీయూ ప్రెసిడెంట్ వరలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. గత బడ్జెట్లో రూ.వెయ్యి పెంచుతామని ప్రకటించినా ఇప్పటివరకు ఆ పెంపు అమల్లోకి రాలేదని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyber Crime | సైబర్ నేరాలకు కాంగ్రెస్ నేత మ్యూల్ ఖాతా!.. ప్రధాన నిందితుడు వెంకటేశ్ సహా నలుగురి అరెస్టు
YTPS | వైటీపీఎస్లో సీఈపై సస్పెన్షన్ వేటు.. రద్దు చేయాలని ఉద్యోగుల జేఏసీ వినతి
Congress | కాంగ్రెస్ నేత దౌర్జన్యం.. సంక్షేమ సంఘం కార్యదర్శిపై బూతుపురాణం
Smriti Mandhana | మంధాన శకంలో మొదటి అంకం.. నేడు జింబాబ్వేతో భారత్ తొలి టీ20
Jio Internet | జియోతో ఇంటర్నెట్ చౌక.. 6G సేవలపై ఎండీ ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

