భయంకరమైన స్టంట్.. డ్యామ్‌ను ఎక్కబోయి జారిపడ్డాడు.. వీడియో
బెంగళూరు : ఓ 20 ఏండ్ల యువకుడు భయంకరమైన స్టంట్‌కు పాల్పడ్డాడు. 50 ఫీట్ల ఎత్తున్న డ్యామ్‌ను ఎక్కబోయి జారిపడ్డాడు. బాధితుడు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కర్ణాటక చిక్కబళ్లపూర్ జిల్లాలోని శ్రీనివాస సాగర డ్యామ్ నుంచి మత్తడి దుంకుతోంది. అయితే అక్కడికి చేరుకున్న ఓ 20 ఏండ్ల యువకుడు.. 50 ఫీట్ల ఎత్తున్న డ్యామ్‌ను కింద నుంచి ఎక్కేందుకు యత్నించాడు. 25 ఫీట్ల ఎత్తు వరకు బాగానే ఎక్కాడు. ఆ తర్వాత పట్టు తప్పడంతో జారి పడ్డాడు. దీంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. అక్కడున్న వారు బాధితుడిని చికిత్స నిమిత్తం బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Despite pleases from bystanders-a youth tried to scale the wall of Srinavasa Sagara dam in #Chikkaballapur #Karnataka resulting in falling from 30 feet of the slippery dam wall. After climbing over half way he lost balance and fell. He has been rushed to #Bengaluru for treatment pic.twitter.com/NX9Gqcxygj
— Imran Khan (@KeypadGuerilla) May 23, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

