Mamata Banerjee | 20న ప్రధాని మోదీతో దీదీ భేటీ : పెండింగ్ నిధుల విడుదలకు కేంద్రంపై ఒత్తిడి
కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను విడుదల చేయాలని పశ్చిమ బెంగాల్ కోరుతోంది. కేంద్ర నిధుల విడుదల కోరుతూ ఈనె 20న ప్రధాని నరేంద్ర మోదీతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) సమావేశం కానున్నారు.
కోల్‌కతా : కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను విడుదల చేయాలని పశ్చిమ బెంగాల్ కోరుతోంది. కేంద్ర నిధుల విడుదల కోరుతూ ఈనె 20న ప్రధాని నరేంద్ర మోదీతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) సమావేశం కానున్నారు.
ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరుతూ మమతా బెనర్జీ చేసిన వినతికి ప్రధాని కార్యాలయం (పీఎంఓ) సానుకూలంగా స్పందించిందని అధికారులు తెలిపారు. డిసెంబర్ 20 ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీతో మమతా బెనర్జీ భేటీ అవుతారు.
కాగా, వివిధ పద్దుల కింద కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్‌కు రూ. 1.15 లక్షల కోట్ల బకాయిలు ఉందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల వెల్లడించారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీతో దీదీ భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
Read More :
Nagarkurnool | తీర్థం పేరిట నోట్లో యాసిడ్ పోసి.. 11 మందిని హత్య చేసిన సీరియల్ కిల్లర్ అరెస్ట్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

