సీఏఏ, ఎన్నార్సీ, యూసీసీని అనుమతించేది లేదు
దేశ పౌరులను ఇబ్బందులకు గురిచేసేలా కేంద్రం తెచ్చిన చట్టాలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి మండిపడ్డారు. తమ రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ), సీఏఏలను ఎట్టిపరిస్థితుల్లో అమలు చేయనివ్వనని హామీనిచ్చారు.
- తేల్చిచెప్పిన బెంగాల్ సీఎం
కోల్కతా, ఏప్రిల్ 11: దేశ పౌరులను ఇబ్బందులకు గురిచేసేలా కేంద్రం తెచ్చిన చట్టాలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి మండిపడ్డారు. తమ రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ), సీఏఏలను ఎట్టిపరిస్థితుల్లో అమలు చేయనివ్వనని హామీనిచ్చారు.
వీటిని బలవంతంగా అమలు చేసేందుకు తాము అంగీకరించబోమని అన్నారు. ఈద్-ఉల్-ఫితర్ను పురస్కరించుకుని గురువారం జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ..దర్యాప్తు సంస్థల ద్వారా ప్రజలను, విపక్షాలను భయపెట్టడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. వివిధ మతాలకు చెందిన వారి మధ్య సోదరభావం వెల్లివిరుస్తుండటం వల్లే ప్రజలు శాంతంగా జీవిస్తున్నారన్నారు. తాను బతికున్నంత వరకు మీకెలాంటి హాని కలగనీయనని బెనర్జీ హామీ ఇచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

