నందిగ్రామ్: 1900 ఓట్ల ఆధిక్యంలో మమత

నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో నందిగ్రామ్ స్థానం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. రౌండ్ రౌండ్‌కూ ఆధిక్యం చేతులు మారుతూ ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. మొత్తం 17 రౌండ్లలో ఇప్పటికే 14 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ప్రస్తుతం మమత 1900 ఓట్ల లీడ్‌లో మమత ఉన్నారు. తొలి రౌండ్లూ సువేందు ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. మధ్యలో 13వ రౌండ్లోనూ ఆధిక్యంలోకి వచ్చినా.. ఆయన మళ్లీ వెనుకంజలోకి వెళ్లిపోయారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

