మా రోమియోలంటే మాకిష్టం.. యోగికి టీఎంసీ ఎంపీ కౌంటర్

కోల్‌కతా: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా కౌంటర్ ఇచ్చారు. మా రోమియోలంటే మాకు ఇష్టమంటూ ట్వీట్ చేశారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే యాంటీ రోమియో స్వ్కాడ్లను ఏర్పాటు చేస్తామన్న యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలకు మహువా ఇలా కౌంటర్ ఇచ్చారు. గురువారం హూగ్లీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా యోగి ఈ యాంటీ రోమియో స్వ్కాడ్స్ గురించి చెప్పిన విషయం తెలిసిందే. బెంగాల్లో మహిళలకు రక్షణ లేదని, వాళ్లను ఏడిపిస్తున్న వాళ్లకు చెక్ పెట్టడానికే ఈ యాంటీ రోమియో స్క్వాడ్లను తీసుకొస్తామని యోగి చెప్పారు. ఇప్పటికే యూపీలో ఈ బృందాలు ఉన్నాయి.
అయితే దీనికి మహువా కాస్త వ్యంగ్యంగా బదులిచ్చారు. ట్విటర్లో ఆమె స్పందిస్తూ.. మా బెంగాలీలు మీలాగా కాదు. మేము ప్రేమికులం. మాకు మ్యూజిక్ అన్నా, కవితలన్నా, మిష్తీ అన్నా, మా రోమియోలన్నా కూడా ఇష్టం అని ట్వీట్ చేశారు.
Latest from Ajay Bisht aka YogiCM:
— Mahua Moitra (@MahuaMoitra) April 8, 2021
“Anti-Romeo squads in Bengal if BJP is voted in”
Gudduji- Unlike your ilk, we Bengalis are lovers at heart!
We like our music, our poetry, our mishti & yes, our Romeos too!
ఇవి కూడా చదవండి
ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీకి స్పెషల్ గెస్ట్‌లు.. ఎవరో తెలుసా?
ముంబై vs బెంగళూరు.. తుది జట్లు ఇవే!
భయం లేదు.. రైళ్లు కొనసాగుతాయి!
యూఎస్ నేవీ దుస్సాహసం.. భారత జలాల్లో ఆపరేషన్
మహమ్మారి వెంటాడినా పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

