Geographical Indication | అలీబాగ్ తెల్ల ఉల్లిగడ్డకు జీఐ ట్యాగ్
Maharashtra's Famed White Onion Gets Geographical Indication Tag | మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలోని అలీబాగ్ తెల్ల ఉల్లిపాయకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (Geographical Indication) లభించింది. దీంతో పంటకు

అలీబాగ్ : మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలోని అలీబాగ్ తెల్ల ఉల్లిపాయకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (Geographical Indication) లభించింది. దీంతో పంటకు ప్రత్యేక గుర్తింపు రావడంతో పాటు విస్తృత మార్కెట్ అవకాశాలు వస్తాయని వ్యవసాయాధికారులు తెలిపారు. అలీబాగ్ ఉల్లిపాయలో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. గుండె జబ్బుల చికిత్సకు, కొలెస్ట్రాల్ నియంత్రణకు, ఇన్సులిన్ తయారీకి వినియోగిస్తారని.. ఈ ఉల్లిపాయను 1883 నాటికే అధికారిక గెజిట్‌లో పేర్కొన్నట్లు చెప్పారు.
ఇక్కడి వ్యవసాయశాఖతో పాటు కొంకణ్ వ్యవసాయ విద్యాలయం సంయుక్తంగా జనవరి 15, 2019న జియోగ్రాఫికల్ ఇండికేషన్ కోసం దరఖాస్తును సమర్పించాయి. గత నెల 29న పేటెంట్ రిజిస్ట్రా ముంబై కార్యాలయంలో ప్రతిపాదనను పరిశీలించి, అలీబాగ్ ఉల్లిపాయకు జీఐ ట్యాగ్‌ను ఇవ్వాలని నిర్ణయించారని ఓ అధికారి తెలిపారు. ఎకరా విస్తీర్ణంలో సగటున రూ.2లక్షల ఆదాయం వస్తుందని ఆ అధికారి వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

