Home
National
Maharashtra Opposition Leader Vijay Namdeo Wadettiwar Of Congress Made Controversial Comments On Mumbai 26 11 Terror Attack
అజ్మల్ కసబ్‌పై కాంగ్రెస్ నేత ప్రేమ
ముంబై 26/11 ఉగ్రదాడిపై కాంగ్రెస్‌కు చెందిన మహారాష్ట్ర ప్రతిపక్ష నేత విజయ్ నామ్‌దేవ్ వడెట్టివర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ముంబై : ముంబై 26/11 ఉగ్రదాడిపై కాంగ్రెస్‌కు చెందిన మహారాష్ట్ర ప్రతిపక్ష నేత విజయ్ నామ్‌దేవ్ వడెట్టివర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడిలో మరణించిన మహారాష్ట్ర మాజీ యాంటీ టెర్రరిజం స్కాడ్(ఏటీఎస్) చీఫ్ హేమంత్ కర్కరేని చంపింది ఉగ్రవాది అజ్మల్ కసబ్ కాదని వ్యాఖ్యానించారు. కర్కరేను చంపింది ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న ఒక పోలీసు అని ఆయన పేర్కొన్నారు.
ఉగ్రదాడి కేసులో ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వాదనలు వినిపించిన ఉజ్వల్ నికమ్‌ను లక్ష్యంగా చేసుకొని విజయ్ వడెట్టివర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉజ్వల్ ప్రస్తుతం బీజేపీ తరపున ముంబై నార్త్ సెంట్రల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ‘ఉజ్వల్ కోర్టులో కూడా నిజం చెప్పని ఒక ద్రోహి’ అని విజయ్ ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

