అసోంలో స్వల్ప భూకంపం.. 3.6 తీవ్రత
స్వల్ప భూకంపం| అసోంలో స్వల్ప భూకంపం సంభవించింది. గురువారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో తేజ్‌పూర్ సమీపంలో భూమి కంపించింది.

గువాహటి: అసోంలో స్వల్ప భూకంపం సంభవించింది. గురువారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో తేజ్‌పూర్ సమీపంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) ప్రకటించింది. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం కానీ జరగలేదని వెల్లడించింది.
అసోంలో గత కొన్నిరోజులుగా క్రమం తప్పకుండా భూకంపాలు వస్తున్నాయి. నిన్న సాయంత్రం 7.22 గంటలకు సోనిత్‌పూర్‌లో 3.5 తీవ్రతతో భూమి కంపించింది. అదేవిధంగా ఈ నెల 3న అదే ప్రాంతంలో 3.7 తీవ్రతత భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. మే 1న (శనివారం) సాయంత్రం 8.09 గంటల ప్రాంతంలో తేజ్‌పూర్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత 3.3 గా నమోదయ్యిందని ఎన్సీఎస్ వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
దుండిగల్ ముత్తూట్ ఫైనాన్స్‌లో చోరీకి విఫలయత్నం
ఆర్ఎల్డీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ కరోనాతో కన్నుమూత
మళ్లీ 4 లక్షలు దాటిన కరోనా కేసులు.. 4 వేలకు చేరువలో రోజువారీ మరణాలు
ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. సరిహద్దులను మూసివేసిన ఛత్తీస్‌గఢ్
కరోనా వేళ.. వరుసగా మూడో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ముష్కరులు హతం
కర్ఫ్యూ ఎఫెక్ట్.. ఆంధ్రాలో మారిన బ్యాంకుల పని వేళలు
తెలంగాణలో కొత్తగా 6,026 కరోనా కేసులు
కేంద్రం తీరుపై కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఆగ్రహం
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Assam
- Earthquake
- NCS
- Sonitpur
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

