Bhopal | మూడోసారీ ఆడపిల్లే పుట్టిందని.. బిడ్డను నేలకేసి కొట్టిన కన్నతండ్రి
మూడో కాన్పులోనూ భార్య ఆడపిల్లనే కన్నదన్న కోపంతో ఒక భర్త అప్పుడే పుట్టిన కుమార్తెను నేలకేసి కొట్టి చంపిన అమానుష ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. పూర్ణాపూర్ దెహత్కు చెందిన షాబూ, ఫర్హాన్ దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మే 31న మూడో కాన్పులోనూ వారికి ఆడపిల్లే పుట్టింది. దీంతో కోపోద్రిక్తుడైన ఫర్హాన్ ఆడశిశువును నేలకేసి కొట్టడంతో శిశువు మృతిచెందింది.
Bhopal | భోపాల్: మూడో కాన్పులోనూ భార్య ఆడపిల్లనే కన్నదన్న కోపంతో ఒక భర్త అప్పుడే పుట్టిన కుమార్తెను నేలకేసి కొట్టి చంపిన అమానుష ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. పూర్ణాపూర్ దెహత్కు చెందిన షాబూ, ఫర్హాన్ దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మే 31న మూడో కాన్పులోనూ వారికి ఆడపిల్లే పుట్టింది. దీంతో కోపోద్రిక్తుడైన ఫర్హాన్ ఆడశిశువును నేలకేసి కొట్టడంతో శిశువు మృతిచెందింది.
మొదట ఫిర్యాదు చేసిన షాబూ తల్లి ఆ తర్వాత కేసు వాపసు తీసుకుంది. అనారోగ్యంతో శిశువు చనిపోయిందని వైద్యులు చెప్పడం గమనార్హం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

