54 కేసులు.. న్యాయమూర్తి ఒక్కరే
దేశంలో పై కోర్టు నుంచి కింది కోర్టుల వరకు లక్షల సంఖ్యలో కేసులు పేరుకుపోతున్న విషయం తెలిసిందే. దీనికి కారణం సరిపడా కోర్టులను ఏర్పాటు చేయకపోవడం, న్యాయవాదుల కొరత అనే వాదనలు ఉన్నాయి
- ఎంపీలోని భోపాల్ కోర్టు పరిస్థితి ఇదీ
భోపాల్, సెప్టెంబర్ 24: దేశంలో పై కోర్టు నుంచి కింది కోర్టుల వరకు లక్షల సంఖ్యలో కేసులు పేరుకుపోతున్న విషయం తెలిసిందే. దీనికి కారణం సరిపడా కోర్టులను ఏర్పాటు చేయకపోవడం, న్యాయవాదుల కొరత అనే వాదనలు ఉన్నాయి. దీనికి ఉదాహరణగా మధ్యప్రదేశ్‌లో భోపాల్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు సంబంధించి ఆసక్తికర, విచారకర విషయం తాజాగా చర్చనీయాంశంగా మారింది.
ఈ కోర్టు ఒక్కటే వ్యాపం కుంభకోణం, పీఎంటీ పరీక్షలకు సంబంధించిన ‘ఇంజిన్ బోగీ’ స్కామ్‌లతో సహా 54 కేసులను డీల్ చేస్తున్నది. ఈ కేసులన్నింటినీ ఒక్క న్యాయమూర్తే విచారణ చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. దాదాపు 2 వేల మంది నిందితులను విచారించడం, 500-600 మంది న్యాయవాదులు వారిని క్రాస్ ఎగ్జామిన్ చేయడం వంటివి జరుగుతున్నాయి. దేశంలో న్యాయవ్యవస్థ పరిస్థితికి ఇది అద్దం పడుతున్నదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- court
- judge
- Madhya Pradesh
- scarcity
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

