Life Mission Case: కేరళ మాజీ సీఎస్ శివశంకర్ అరెస్టు
Life Mission case:లైఫ్ మిషన్ కేసులో కేరళ మాజీ సీఎస్ శివశంకర్‌ను అరెస్టు చేశారు. విదేశీ నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మూడు రోజులుగా ఈడీ ఆయన్ను ప్రశ్నించింది.
కొచ్చి: కేరళ సీఎం ఆఫీసులో పనిచేసిన మాజీ ప్రధాన కార్యదర్శి ఎం శివశంకర్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అరెస్టు చేసింది. లైఫ్ మిషన్ స్కామ్ కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న తొలి అరెస్టు ఇదే. లైఫ్ మిషన్ ప్రాజెక్టు కింద త్రిసూర్ జిల్లాలోని వాడకంచెరిలో 140 కుటుంబాల కోసం ఇండ్లను నిర్మించాలి. ఈ స్కీమ్‌కు 14.50 కోట్లు యూఏఈ కౌన్సులేట్ ద్వారా అందాయి. దాంట్లో స్వప్నా సురేశ్ సుమారు 4.48 కోట్ల లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ స్కీమ్‌లో మాజీ సీఎస్ శివశంకర్ హస్తం ఉన్నట్లు నిందితురాలు స్వప్నా సురేశ్, సరిత్ ఆరోపించారు. లైఫ్ మిషన్ ప్రాజెక్టులో గత మూడు రోజుల నుంచి ఈడీ దర్యాప్తు జరుపుతోంది. శివశంకర్‌ను ప్రశ్నించిన ఈడీ నిన్న రాత్రి 11.4 5 నిమిషాలకు ఆయన్ను అరెస్టు చేశారు. మెడికల్ చెకప్ తర్వాత ఎర్నాకుళం సెషన్స్ కోర్టు ముందు శివశంకర్‌ను ప్రజెంట్ చేస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

