Air India Flight : లండన్ వెళ్లే విమానంలో చీమల దండు.. ఏంచేశారంటే..?
Air India Flight : న్యూఢిల్లీ నుంచి లండన్ వెళ్లేందుకు ఏయిరిండియా విమానం టేకాఫ్ తీసుకునేందుకు కొన్ని నిమిషాల ముందు బిజినెస్ క్లాస్‌లో చీమల గుంపు కనిపించింది. ఈ క్లాస్‌లో భూటాన్ రాజు...

న్యూఢిల్లీ : లండన్ వెళ్లే విమానం టేకాఫ్ తీసుకునేందుకు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సిద్ధంగా ఉన్నది. ఇంతలో ఆ విమానంలోని బిజినెస్ క్లాస్‌లో చీమల దండు కనిపించింది. దాంతో బిజినెస్ క్లాస్‌లోని గొప్పొళ్లంతా అయ్య బాబోయ్! అని అరిచారు. ఈ విమానంలోనే భూటాన్ రాజు లండన్ వెళ్తున్నారు. అప్పుడు ఏంచేశారంటే..
న్యూఢిల్లీ నుంచి లండన్ వెళ్లేందుకు ఏయిరిండియా విమానం (Air India Flight) టేకాఫ్ తీసుకునేందుకు కొన్ని నిమిషాల ముందు బిజినెస్ క్లాస్‌లో చీమల గుంపు కనిపించింది. ఈ క్లాస్‌లో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గెల్ వాంగ్‌చక్ ప్రయాణిస్తున్నారు. దాంతో ప్రయాణికులకు క్షమాపణలు చెప్పి వెంటనే మరో విమానాన్ని అరెంజ్ చేశారు. ఈ విమానంలో నుంచి సామాను ఇంకో విమానంలోకి మార్చడానికి విమానాశ్రయం సిబ్బందికి నాలుగైదు గంటల సమయం పట్టిందంట.
జూలై నెలలో సౌదీ అరేబియా వెళ్తున్న ఎయిరిండియా విమానం విండ్‌షీల్డ్‌లో పగుళ్లు గుర్తించడంతో కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అలాగే, మే నెలలో అమెరికాలోని నెవార్క్ వెళ్లే ఎయిరిండియా విమానం లోపల గబ్బిలం కనిపించడంతో విమానాన్ని టేకాఫ్ అయిన 30 నిమిషాల తర్వాత తిరిగి ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
వైఫై పాస్వర్డ్ కావాలా? ఈ లెక్క ముడి విప్పండి..!
ఎర్ర బెండకాయలండీ.. ఎంతో కాస్లీ.. ఎంతో హెల్దీ
మాజీ గవర్నర్‌పై రాజద్రోహం కేసు
రక్తపోటు పెరుగుతోందా? ఈ ఆహారాలు తీసుకోండి..!
ట్రిబ్యునల్స్ ఖాళీలు భర్తీ చేయకపోవడంపై ‘సుప్రీం’ ఆగ్రహం
బ్రిటన్ ఎంపీలకు కొత్త డ్రెస్ కోడ్
తేజ్ ప్రతాప్ ‘స్టూడెంట్ జన్‌శక్తి పరిషత్’ ప్రారంభం
తాలిబాన్ క్రూరం.. మాజీ మహిళా పోలీసు అధికారి దారుణహత్య
లాహోర్‌ను ముట్టడించిన భారత సేనలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

