Kim Jong | స్లిమ్ అయిన కిమ్.. ఫొటోలు వైరల్
Kim Jong | ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ నిత్యం వార్తల్లో ఉంటారు. కేవలం సంచలన

Kim Jong | ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ నిత్యం వార్తల్లో ఉంటారు. కేవలం సంచలన నిర్ణయాలే కాకుండా ఆయన ఆహార్యంపై కూడా ప్రపంచ దృష్టి ఉంటుంది. తాజాగా… ఓ ఫొటో వైరల్ అవుతోంది. కిమ్ దాదాపు 40 పౌండ్లు తగ్గినట్లు తెలుస్తోంది. గతంతో పోలిస్తే, ఆయన బరువు తగ్గినట్లు, ఆయన రూపం మారినట్లు ఆ ఫొటోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నెల 28న కిమ్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక పత్రిక కిమ్ ఫొటోలను ప్రచురించింది. ప్రస్తుతం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, భోజనాన్ని తక్కువ మోతాదులో తీసుకుంటున్నారని, అందుకే ఆయన బరువు కూడా తగ్గిందని ఆ పత్రిక పేర్కొంది. అయితే ఆయన ఆరోగ్యానికి మాత్రం వచ్చిన ఢోకా ఏమీ లేదని అధికారులు తేల్చి చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

