Congress | ఢిల్లీ హోటల్లో తాగి కొట్టుకున్న మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు
Congress | డీసీసీ నియామకంలో తలెత్తిన వివాదం మంత్రి, ఎమ్మెల్యే మధ్య చిచ్చును రాజేసింది. ఢిల్లీ హోటల్లో మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు తాగి కొట్టుకోవడం ఆ పార్టీలో కలకలం రేపింది
Congress | డీసీసీ నియామకంలో తలెత్తిన వివాదం మంత్రి, ఎమ్మెల్యే మధ్య చిచ్చును రాజేసింది. ఢిల్లీ హోటల్లో మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు తాగి కొట్టుకోవడం ఆ పార్టీలో కలకలం రేపింది. శాంగ్రిలా హోటల్ లాబీలో “రూములో వేసి గు\*\* పగలగొడ్తా, నీ గురించి ఏం అనుకుంటున్నావు” అంటూ లక్ష్మీకాంతరావుపై దామోదర రాజనర్సింహ దాడికి పాల్పడినట్లు సమాచారం.
ఇద్దరి మధ్య మాటలు ముదరడంతో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఘటన సమయంలో మల్రెడ్డి రంగారెడ్డి, ఓ పత్రిక సీనియర్ జర్నలిస్ట్ ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నట్లు తెలిసింది. మిగతా ఎమ్మెల్యేల ముందే మంత్రి తనను దూషించి, అవమానపరిచాడని లక్ష్మీకాంతరావు పీసీసీకి ఫిర్యాదు చేశాడు. త్వరలో అధిష్ఠానానికి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. రైతులు కష్టాల్లో ఉంటే వారిని గాలికి వదిలేసి కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో తాగి తందనాలాడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
ఢిల్లీ హోటల్లో తాగి కొట్టుకున్న కాంగ్రెస్ మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు
డీసీసీ నియామకంలో తలెత్తిన వివాదం
శాంగ్రిలా హోటల్ లాబీలో “రూములో వేసి గు\*\* పగలగొడ్తా, నీ గురించి ఏం అనుకుంటున్నావు” అంటూ లక్ష్మీకాంతరావుపై దామోదర రాజనర్సింహ దాడి
ఇద్దరి మధ్య మాటలు ముదరడంతో వ్యక్తిగత దాడికి దిగి ఒకరినొకరు కొట్టుకున్న మంత్రి, ఎమ్మెల్యే
ఘటన సమయంలో మల్రెడ్డి రంగారెడ్డి, సాక్షి సీనియర్ జర్నలిస్ట్ ప్రత్యక్ష సాక్షులు
మిగతా ఎమ్మెల్యేల ముందే మంత్రి తనను దూషించి, అవమానపరిచాడని పీసీసీకి ఫిర్యాదు చేసిన లక్ష్మీకాంతరావు
త్వరలో అధిష్ఠానానికి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం
రైతులు కష్టాల్లో ఉంటే వారిని గాలికి వదిలేసి కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో తాగి తందనాలాడుతున్నారని విమర్శలు
Video Credits – Tv9
— Telugu Scribe (@TeluguScribe) November 2, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | ఢిల్లీ హోటల్లో తాగి కొట్టుకున్న మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు
‘ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి చెంప దెబ్బ కావాలి’
Gadwal Collector | కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన రిజ్వాన్ బాషా షేక్
Sonia Gandhi meets Lalu Yadav | లాలూను కలిసిన సోనియా గాంధీ.. యూపీఏ పాలన, విధానాలను గుర్తు చేసుకున్న నేతలు
Health tips | మీకు డయాబెటిస్ ఉందా.. అయితే బొబ్బర్లతో ఎన్ని లాభాలో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

