Sharad Pawar | మహారాష్ట్ర తొలి ముఖ్యమంత్రికి శరద్‌పవార్ ఘన నివాళి
Sharad Pawar | మహారాష్ట్ర తొలి ముఖ్యమంత్రి యశ్వంత్‌రావు చవాన్‌కు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్‌పవార్ ఘనంగా నివాళులర్పించారు.
సతారా : మహారాష్ట్ర తొలి ముఖ్యమంత్రి యశ్వంత్‌రావు చవాన్‌కు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్‌పవార్ ఘనంగా నివాళులర్పించారు. ఇవాళ ఉదయం మంబై నుంచి సతారా జిల్లాలోని కరాడ్‌కు చేరుకుని యశ్వంత్‌రావు చవాన్ సమాధిని సందర్శించారు. ఆయన సమాధిపై పుష్ప గుచ్ఛాలను ఉంచి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా శరద్‌పవార్ వెంట మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పృథ్వీరాజ్ చవాన్ కూడా ఉన్నారు.
ఎన్సీపీలో అజిత్ పవార్ చీలిక తెచ్చిన మరుసటి రోజే సతారాకు చేరుకున్న శరద్‌పవార్‌కు అక్కడ ఘన స్వాగతం లభించింది. పవార్ చూసేందుకు జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. కాగా, అజిత్ పవార్.. ఆదివారం ఎన్సీపీని నిట్టనిలువునా చీల్చారు. మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో కలిసి ఆ రాష్ట్రంలోని ఎన్డీఏ సర్కారుకు మద్దతు ప్రకటించారు. అజిత్ ఉప ముఖ్యమంత్రిగా, మిగతా 8 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. మరో 30 మందికిపైగా తమతోనే ఉన్నారని అజిత్ పవార్ వర్గం చెబుతోంది.
#WATCH | Pune: NCP chief Sharad Pawar reaches Satara.
A total of 9 NCP leaders took oath as Maharashtra ministers after Ajit Pawar and other party leaders joined the NDA cabinet in Maharashtra yesterday. pic.twitter.com/zc6efgDK9E
— ANI (@ANI) July 3, 2023
#WATCH | NCP chief Sharad Pawar reaches Yashwantrao Chavan Samadhi in Karad, Maharashtra. pic.twitter.com/5l5tFz1hxc
— ANI (@ANI) July 3, 2023
#WATCH | NCP chief Sharad Pawar and senior Congress leader Prithviraj Chavan pay floral tribute to former Maharashtra CM Yashwantrao Chavan in Karad, Maharashtra. pic.twitter.com/40IZNV5Ch9
— ANI (@ANI) July 3, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

