మణిపూర్ గవర్నర్‌గా గణేశన్
గణేశన్| బీజేపీ సీనియర్ నేత లా గణేశన్ మణిపూర్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీచేశారు.

న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత లా గణేశన్ మణిపూర్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీచేశారు. తమిళనాడులోని తంజావూరుకు చెందిన గణేశన్ ప్రస్తుతం బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులుగా పనిచేస్తున్నారు. మణిపూర్ గవర్నర్ నజ్మా హెప్తుల్లా ఈనెల 20న పదవీ విరమణ పొందారు. ఆమె స్థానంలో లా గణేశన్ నియమితులయ్యారు. యాదృచ్చికంగా.. ఎంపీగా కూడా నజ్మా హెప్తుల్లా స్థానాన్ని ఆయన భర్తీ చేశారు. హెప్తుల్లా స్థానంలో మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఎంపికయ్యారు.
హెప్తుల్లా 2016 ఆగస్టులో మణిపూర్ గవర్నర్‌గా నియమితులయ్యారు. అయితే అనారోగ్య కారణాలతో ఆమె గత కొంతకాలంగా విధులకు దూరంగా ఉంటున్నారు. దీంతో సిక్కిం గవర్నర్‌కు మణిపూర్ గవర్నర్‌గా అధనపు బాధ్యతలు అప్పగించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

