Home
National
Keralas Rare Neelakurinji Bloom After 12 Years Anurag Thakur Visits Spot And Posts Pics Taken With Wife
Neelakurinji Flowers: నీలకురింజి పూతోటల్లో భార్యతో కలిసి మాజీ కేంద్ర మంత్రి ట్రిప్
Neelakurinji Flowers: కేరళలోని మున్నార్‌లో ఇప్పుడు అరుదైన నీలకురింజి పుష్పాలు పూశాయి. 12 ఏళ్లకు ఒకసారి ఆ అద్భుత పుష్పాలు దర్శనం ఇస్తుంటాయి. ఇక ఆ అందాలను తిలకించేందుకు మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ అనూరాగ్ ఠాకూర్.. మున్నార్‌కు వెళ్లారు. భార్యతో కలిసి దిగిన సెల్ఫీని ఆయన పోస్టు చేశారు.
తిరువనంతపురం: కేరళలోని మున్నార్‌లో ఇప్పుడు అరుదైన నీలకురింజి పుష్పాలు(Neelakurinji Flowers) పూశాయి. 12 ఏళ్లకు ఒకసారి ఆ అద్భుత పుష్పాలు దర్శనం ఇస్తుంటాయి. ఇక అందాలను తిలకించేందుకు మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ అనూరాగ్ ఠాకూర్.. మున్నార్‌కు వెళ్లారు. తన సతీమణితో ఆయన ఆ ట్రిప్‌లో ఉన్నారు. నీలకురింజి పూలతోటల్లో దిగిన తాజా ఫోటోను ఆయన తన ఇన్‌స్టాలో అప్లోడ్ చేశారు.
కొరండ్కాడ్ కొండల్లో మళ్లీ నీలకురింజి పువ్వులు పూసినట్లు ఆయన తన ఇన్‌స్టాలో తెలిపారు. దేఖో అప్నా దేశ్ అన్న ట్యాగ్‌లైన్‌ను కూడా ఆయన పేర్కొన్నారు. విదేశీ పర్యటనలు కాదు, ముందుగా దేశాన్ని శోధించాలన్న కేంద్ర ప్రభుత్వ సందేశాన్ని ఆయన తన పోస్టులో వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
Japan | జపాన్‌లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

