కేరళలో కొత్తగా 50,812 కరోనా కేసులు… ఆదివారం కఠిన ఆంక్షలు

తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభన కొనసాగుతున్నది. గత 24 గంటల్లో కొత్తగా 50,812 కరోనా కేసులు నమోదయ్యాయి. ఎర్నాకుళం జిల్లాలో అత్యధికంగా 11,103 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. 402 మంది ఆరోగ్య కార్యకర్తలు కూడా కరోనా బారినపడ్డారు. ఆ రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,36,202కు పెరిగింది. అయితే కేవలం 3.4 శాతం మంది మాత్రమే ఆసుపత్రుల్లో అడ్మిట్ అయ్యారు.
కాగా, కేరళలో గత 24 గంటల్లో 8 కరోనా మరణాలు నమోదయ్యాయి. అయితే ఆలస్యంగా 86 మరణాలు వెలుగు చూడటంతోపాటు కేంద్ర మార్గదర్శకాల మేరకు మరో 311 మరణాలను కలిపారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 53,191కి చేరింది.
మరోవైపు కరోనా కేసుల విజృంభన నేపథ్యంలో లాక్డౌన్ పరిస్థితిని తలపించేలా ఆదివారం రోజున కఠిన ఆంక్షలను ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. కేవలం నిత్యవసర వస్తువుల షాపులు, అత్యవసర సేవలను మాత్రమే అనుమతిస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
Nominated Posts | నీకు పదవొస్తే.. నాకెంతిస్తావ్.. వరంగల్ సహా దక్షిణాది జిల్లాల్లో పదవికో రేట్!
Build Now Rules | వంద గజాల ప్లాట్ల యజమానులకు షాక్.. 30 ఫీట్ల రోడ్డు లేకపోతే ఇల్లు కట్టలేరు
Vote | నేను బతికే ఉన్నా.. 11 ఎన్నికల్లో ఓటు వేస్తే.. ఇప్పుడు నోటీసులు ఇస్తరా?.. ‘సర్’పై వృద్ధుడి నిరసన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

