రైల్వే చార్జీల్లో వృద్ధులకు రాయితీ పునరుద్ధరించండి : కేజ్రీవాల్
రైల్వే చార్జీల్లో సీనియర్ సిటిజన్లకు(వృద్ధులు) రాయితీలను పునరుద్ధరించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. వృద్ధులకు రాయితీని వర్తింపజేస్తే రూ.1,600 కోట్లు ఖర్చు అవుతుందని కేంద్రమే లోక్సభలో చెప్పిందని
న్యూఢిల్లీ: రైల్వే చార్జీల్లో సీనియర్ సిటిజన్లకు(వృద్ధులు) రాయితీలను పునరుద్ధరించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. వృద్ధులకు రాయితీని వర్తింపజేస్తే రూ.1,600 కోట్లు ఖర్చు అవుతుందని కేంద్రమే లోక్సభలో చెప్పిందని, రూ.45 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రం ఈ మాత్రం ఇవ్వలేదా అని ప్రశ్నించారు.
ఈ వ్యయ మొత్తం సముద్రంలో ఒక చుక్క వంటిదని, వృద్ధులను ఇబ్బంది పెడుతూ, ఈ ఖర్చు చేయకపోవడం వల్ల ప్రభుత్వమేమీ సంపన్నం లేదా పేద అయిపోదు కదా! అని కేంద్రం తీరును విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

