Raj Bhavan | కర్ణాటక రాజ్‌భవన్‌కు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన అధికారులు
Raj Bhavan | కర్ణాటక రాజ్‌భవన్ (Raj Bhavan)కు బాంబు బెదిరింపులు వచ్చాయి. సోమవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు కాల్ చేశాడు.
Raj Bhavan | కర్ణాటక రాజ్‌భవన్ (Raj Bhavan)కు బాంబు బెదిరింపులు వచ్చాయి. సోమవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు కాల్ చేశాడు. రాజ్‌భవన్‌పై బాంబులు వేస్తామంటూ హెచ్చరించాడు (bomb threat call ). దీంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు.
రాజ్‌భవన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. బాంబును వెతికేందుకు వెంటనే రంగంలోకి దిగారు. బాంబ్ స్క్వాడ్, కే-9 యూనిట్లతో రాజ్‌భవన్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అయితే, ఎలాంటి అనుమానాస్పద వస్తువూ వారికి కనిపించలేదు. మరోవైపు ఫోన్‌కాల్ ఆధారంగా ఆ వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Also Read..
Rajasthan CM | నేడు రాజస్థాన్ సీఎంను ఎంపిక చేయనున్న బీజేపీ..
Raj Bhavan | ఆ వార్తలు అవాస్తవం.. టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా ఆమోదంపై రాజ్‌భవన్
Earthquake | ఆప్ఘానిస్థాన్‌ను వణికించిన భారీ భూకంపం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

