Congress worker | వివాహ వేడుకలో డ్యాన్సర్‌పై కాంగ్రెస్ కార్యకర్త నోట్ల వర్షం
కర్ణాటకలోని (Karnataka) ధర్వాడ్ జిల్లాలో ఓ వివాహ (Wedding) వేడుక జరుగుతున్నది. ఇందులో భాగంగా హల్దీ కార్యక్రమం (Haldi ceremony) నిర్వహించారు. అందులో ఓ మహిళ డ్యాన్స్ చేస్తుండగా హుబ్లీకి చెందిన శివశంకర్ హంపణ్ణ (Shivshankar Hampanna) అనే కాంగ్రెస్ కార్యకర్త (Congress worker) వేదికపైకి చేరుకున్నాడు.
బెంగళూరు: వివాహ వేడుకలో భాగంగా హల్దీ కార్యక్రమం జరుగుతున్నది. స్టేజ్‌పై ఓ మహిళ డ్యాన్స్ (Dancing woman) చేస్తూ ఆహూతులను అలరిస్తున్నది. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి ఆమెతో కలిసి జోరుగా స్టెప్పులేయడం ప్రారంభించాడు. జోష్‌పై ఉన్న అతడు తన జేబులోనుంచి డబ్బులు తీసి ఆమెపై నోట్ల వర్షం కురిపించాడు.
కర్ణాటకలోని (Karnataka) ధర్వాడ్ జిల్లాలో ఓ వివాహ (Wedding) వేడుక జరుగుతున్నది. ఇందులో భాగంగా హల్దీ కార్యక్రమం (Haldi ceremony) నిర్వహించారు. అందులో ఓ మహిళ డ్యాన్స్ చేస్తుండగా హుబ్లీకి చెందిన శివశంకర్ హంపణ్ణ (Shivshankar Hampanna) అనే కాంగ్రెస్ కార్యకర్త (Congress worker) వేదికపైకి చేరుకున్నాడు. ఆమెతో కలిసి నృత్యం చేశాడు. ఫుల్ జోష్‌లో ఉన్న అతడు ఆమెపై నోట్ల వర్షం కురిపించాడు.
అక్కడే ఉన్న కొందరు ఇది వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్ట్ (Social media) చేశారు. ప్రస్తుతం అది తెగ వైరల్ అవుతున్నది. అయితే దీనిపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడ్తున్నది. కాంగ్రెస్ సంస్కృతి అదేనని బీజేపీ విరుచుకుపడింది. మహిళలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Karnataka: Video of a Congress worker showering money on a female dancer in Dharwad goes viral
This comes just ahead of the Assembly elections in the state.@dpkBopanna | @anchoramitaw pic.twitter.com/Xo6Z35MPpb
— TIMES NOW (@TimesNow) March 8, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

