సరికొత్త ఆల్బమ్‌తో ముందుకొస్తున్న కచ్చా బాదం సింగర్
పల్లీలు అమ్ముకుంటూ తనదైన గొంతుతో కచ్చా బాదం పాట పాడి ప్రాచుర్యం పొందిన భుదన్ బద్యకర్ ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారారు.
కోల్‌కతా : పల్లీలు అమ్ముకుంటూ తనదైన గొంతుతో కచ్చా బాదం పాట పాడి ప్రాచుర్యం పొందిన భుదన్ బద్యకర్ ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారారు. తన ట్యూన్‌కు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎంతోమంది ఫిదా అయ్యారు. ఈ ఏడాది మేలో కారు ప్రమాదంలో గాయపడిన బద్యకర్ సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు.
బద్యకర్ తన ప్రతిభకు మళ్లీ పదును పెట్టుకుంటూ న్యూ ఆల్బమ్‌తో అభిమానులను పలకరించేందుకు సన్నద్ధమయ్యాడు. మూడు పాటలతో కూడిన కొత్త ఆల్బమ్‌ను అందించనున్నాడు. వీటిలో మారిన తన జీవనశైలిని ఉద్దేశించిన పాట ఒకటని ఆయన చెప్పుకొచ్చాడు. తనకు సమయం లేనందున తానింక పల్లీలు అమ్మాలనుకోవడం లేదని అంటూ అనూహ్యంగా మారిన తన జీవనశైలికి అద్దం పట్టే పాటతో ఆయన ప్రజల ముందుకు రానున్నాడు.
తానిక పల్లీలను అమ్మబోనని అంటూ అదే తన తాజా ఆల్బమ్ పేరని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తన పాట తన జీవితానికి అద్దం పడుతుందని అన్నాడు. తనకు ఇప్పుడు కారు, సొంత ఇల్లూ, చుట్టూ అందమైన మహిళలు ఉన్నారని అంటున్నాడు. వీటన్నింటిని తన న్యూ ఆల్బమ్‌లో పొందుపరిచానని చెబుతున్నాడు. తనను తాను సెలబ్రిటీగా భావిస్తున్నానని ప్రజలు తన పాటలను వినాలని కోరుకుంటున్నానని అన్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- kacha badam
- new album
- singer
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

