ఇది పంజాబీల విజయం : సిద్ధూ, మజితియాను మట్టికరిపించిన జీవన్‌జోత్ కౌర్!
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్య విజయంతో ఆప్ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివెరిశాయి. పలు రాష్ట్రాల్లో ఆప్ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుని పార్టీ విజయాన్ని వేడుకలా జరుపుకున్నారు. పంజాబ్ పోరులో అమృత్సర్ ఈస్ట్ నుంచి పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, శిరోమణి అకాలీదళ్ నేత మజితియాను మట్టికరిపించిన ఆప్ అభ్యర్ధి జీవన్‌జోత్ కౌర్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
చండీఘడ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్య విజయంతో ఆప్ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివెరిశాయి. పలు రాష్ట్రాల్లో ఆప్ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుని పార్టీ విజయాన్ని వేడుకలా జరుపుకున్నారు. పంజాబ్ పోరులో అమృత్సర్ ఈస్ట్ నుంచి పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, శిరోమణి అకాలీదళ్ నేత మజితియాను మట్టికరిపించిన ఆప్ అభ్యర్ధి జీవన్‌జోత్ కౌర్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
పంజాబ్‌లో ఆప్ ఘనవిజయం పంజాబీల విజయంగా ఆమె అభివర్ణించారు. డిసెంబర్ 3న తనకు పార్టీ అభ్యర్ధిత్వం ఖరారైందని, తాను చేపట్టిన ఇంటింటి ప్రచారానికి అద్భుత స్పందన కనిపించిందని చెప్పుకొచ్చారు. ఉనికి కోసం నడిపే రాజకీయాలకు ఆప్ గెలుపుతో పంజాబ్‌లో కాలం చెల్లిందని వ్యాఖ్యానించారు.
ఇక 117 స్ధానాలున్న పంజాబ్‌లో ఆప్ ఏకంగా 92 స్ధానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ కేవలం 18 స్ధానాల్లో ముందంజలో ఉంది. శిరోమణి అకాలీదళ్ 4 స్ధానాల్లో, బీజేపీ 2 స్ధానాల్లో ఇతరులు 1 స్ధానంలో ముందంజలో ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- AAP
- Congress
- poll results
- Punjab
RELATED ARTICLES
తాజా వార్తలు
B Pharmacy Syllabus | ఇక ఫార్మసీ విద్యార్థులకూ పైథాన్ కోడింగ్.. ఇంజినీరింగ్ తరహాలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ సిలబస్ కూడా!
Kollywood | ఒకే ఫ్రేమ్‌లో విజయ్, రజినీకాంత్, కమల్ హాసన్.. మురిసిపోతున్న ఫ్యాన్స్
Promotions | జీపీ కార్యదర్శులకు ప్రమోషన్లు ఎప్పుడు?.. ఏడు నెలలైనా గ్రేడింగ్‌పై తేల్చని ప్రభుత్వం
Shadow CMO | ఆరో అంతస్తులో ఆయనదే హవా.. సచివాలయంలో సీఎంవోకు సమాంతరంగా షాడో వ్యవస్థ!
Ramayana | బాక్సాఫీస్ వద్ద రామాయణ విధ్వంసం.. రూ.1600 కోట్లకు పైగా వసూళ్లు, బుక్ మై షోలో సరికొత్త రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

